ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  TGSRTC ఖమ్మం రీజియన్‌ డిపోలలో ఔట్సోర్సింగ్ కండక్టర్లు నియామకం – నిరుద్యోగ యువతకు అవకాశము

TGSRTC ఖమ్మం రీజియన్‌ డిపోలలో ఔట్సోర్సింగ్ కండక్టర్లు నియామకం – నిరుద్యోగ యువతకు అవకాశము
ఖమ్మం, ఆధాబ్ న్యూస్:
తెలంగాణ రాష్ట్ర రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (TGSRTC) ఖమ్మం రీజియన్‌ పరిధిలోని డిపోలలో, ఔట్సోర్సింగ్ విధానంలో ఆర్టీసీ బస్సులకు కండక్టర్లుగా పనిచేయాలనుకునే నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త. ఆసక్తిగల అభ్యర్థులు తగిన అర్హతలు కలిగి ఉంటే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.

అర్హతలు:

🔸 వయసు: 21 నుండి 35 సంవత్సరాల మధ్య
🔸 విద్యార్హత: కనీసం పదవ తరగతి (SSC) ఉత్తీర్ణత
🔸 ఒరిజినల్ SSC సర్టిఫికెట్ RTC వారికి అప్పగించాలి
🔸 ఎంపికైన తర్వాత కండక్టర్ లైసెన్స్ తప్పనిసరి
🔸 ఎత్తు:
▪️ పురుషులకు – కనీసం 153 సెం.మీ.
▪️ మహిళలకు – కనీసం 147 సెం.మీ.
🔸 వారం రోజుల్లో 6 రోజులు డ్యూటీ, ఒక రోజు సెలవు
🔸 గౌరవ వేతనం: ₹16,969/-

అవసరమైన డాక్యుమెంట్లు:

1️⃣ ఫోటోతో కూడిన బయోడేటా ఫారమ్
2️⃣ ఆధార్ కార్డు జిరాక్స్
3️⃣ పదవ తరగతి మార్కుల మెమో జిరాక్స్
4️⃣ క్యాస్ట్ సర్టిఫికేట్ (ఉంటే జత చేయాలి)

📌 అప్లికేషన్ ఫీజు లేదు.
📌 అప్లికేషన్లు ముందుగానే అందజేయవచ్చు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అధికారులకు పంపబడతాయి.

ఎంపికైన అభ్యర్థులకు:

🔹 వరంగల్ ట్రైనింగ్ కాలేజీలో 7 రోజుల ట్రైనింగ్
🔹 బాధ్యతతో కూడిన ఉద్యోగం – టికెట్ మెషిన్ (TIM), క్యాష్ బ్యాగ్ బాధ్యత కండక్టర్‌దే
🔹 ఉద్యోగ ప్రారంభ సమయంలో సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి
🔹 ఉద్యోగ కాలం ముగిసిన తర్వాత డిపాజిట్ మొత్తం తిరిగి చెల్లిస్తారు (వడ్డీ లేదు)
🔹 TIM లేదా క్యాష్ బ్యాగు పోగొడితే, ఆ నష్టాన్ని డిపాజిట్ నుండి మినహాయిస్తారు

మరిన్ని వివరాల కోసం సంప్రదించండి:

తారకరామా లేబర్ కన్సల్టెన్సీ,
సివిల్ & ఔట్సోర్సింగ్ కాంట్రాక్టర్
📞 89853 90909

👉 ఇది ఉద్యోగాన్ని కోరే యువతకు మంచి అవకాశం. అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….