ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  బయ్యారంలో విషాదం: రిసెప్షన్‌కు కొద్దిసేపట్లో పెళ్లికొడుకు మృతి

బయ్యారంలో విషాదం: రిసెప్షన్‌కు కొద్దిసేపట్లో పెళ్లికొడుకు మృతి

బయ్యారం, ఆధాబ్ న్యూస్: బయ్యారం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లి రిసెప్షన్‌కు కొద్దిసేపట్లో పెళ్లికొడుకు కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన కోడిపుంజుల తండాలో జరిగింది.

వివరాల్లోకి వెళితే, బయ్యారం మండలం కోడిపుంజుల తండాకు చెందిన ఇస్లావత్ నరేష్ వివాహం సోమవారం విజయవాడలో ఘనంగా జరిగింది. పెళ్లి అనంతరం వధూవరులు స్వగ్రామానికి చేరుకున్నారు. మంగళవారం (ఈరోజు) కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో రిసెప్షన్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతుండగా, ఈ విషాదం జరిగింది.

రిసెప్షన్‌కు కొద్దిగంటల ముందు నరేష్ నీళ్ల కోసం కరెంట్ మోటార్ ఆన్ చేస్తుండగా అజ్ఞాతంగా విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తాము కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నామని భావించిన క్షణాల్లోనే నరేష్ మృతి చెందడంతో రెండు కుటుంబాల్లోను తీవ్ర విషాదం అలముకుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….