ప్రతి క్షణం
ప్రజల పక్షం

  భద్రాచలం కిమ్స్ హాస్పిటల్‌లో గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుడు డా. వెంకటేష్ రెడ్డి అందుబాటులోకి

భద్రాచలం కిమ్స్ హాస్పిటల్‌లో గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుడు డా. వెంకటేష్ రెడ్డి అందుబాటులోకి
భద్రాచలం, ఆధాబ్ న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలంలోని కిమ్స్ హాస్పిటల్ లో జీర్ణ కోశములు, ప్రేగులు మరియు లివర్ వ్యాధుల చికిత్సలో ప్రావీణ్యం కలిగిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుడు డాక్టర్ వెంకటేష్ రెడ్డి రాయ్ (MD, DM) ఈ నెల 30వ తేదీన భద్రాచలం కిమ్స్ హాస్పిటల్‌లో రోగులకు వైద్యసేవలు అందించనున్నారు.
ఈ సందర్భంగా ల్జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న రోగులు డాక్టర్ వెంకటేష్ రెడ్డి సేవలను వినియోగించుకోవాలని హాస్పిటల్ వర్గాలు సూచించాయి. అవసరమైన వారు ముందస్తు అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చని తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్