ప్రతి క్షణం
ప్రజల పక్షం

వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్

  అఖండ 2 దసరా పండుగ కు రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న చిత్ర బృందం?

అఖండ 2 దసరా పండుగ కు రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న చిత్ర బృందం?
ఆధాబ్ న్యూస్ , మూవీ న్యూస్:
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘అఖండ 2’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.

బోయపాటి శ్రీను జార్జియా దేశంలో కొత్త లొకేషన్లను ఫైనలైజ్ చేస్తున్నారు. త్వరలో అక్కడ భారీ షెడ్యూల్‌ను ప్రారంభించబోతున్నారు. ఈ షెడ్యూల్‌లో ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. బాలకృష్ణ ఇందులో మరింత పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం.

చిత్రబృందం ప్లాన్ ప్రకారం, జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ‘అఖండ 2’ టీజర్‌ను విడుదల చేయనున్నారు అని సమాచారం ?సినిమా విడుదలను 2025 దసరా పండుగ సీజన్‌కు సిద్ధం చేస్తున్నారు, అంటే సెప్టెంబర్ చివర్లో థియేటర్లలో విడుదల చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు.

ఈ సినిమాకు సంగీతాన్ని థమన్ అందిస్తున్నారు. ఆయన మళ్లీ అఖండ మేజిక్‌ను రిపీట్ చేయబోతున్నారని భావిస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను సి. రాంప్రసాద్ నిర్వర్తిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….