ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

     ‘పవన్ కళ్యాణ్’ కెరీర్ లోనే తొలి యాక్షన్ అడ్వెంచర్ మూవీ .                                                                                             

‘పవన్ కళ్యాణ్’ కెరీర్ లోనే తొలి యాక్షన్ అడ్వెంచర్ మూవీ .                                                           ఆధాబ్ న్యూస్,మూవీ న్యూస్: పిరియాడియకల్ యాక్షన్ అడ్వెంచర్ హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే తొలి యాక్షన్ అడ్వెంచర్ మూవీ స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ అనేది ఉప శీర్షిక .క్రిష్ దర్శకత్వంలో కొంత భాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాకు ప్రస్తుత దర్శకుడు జ్యోతి కృష్ణ ఇటీవలే భారీ యాక్షన్స్ సన్నివేశాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆయన తెరకెక్కించారు. హాలీవుడ్ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ నేతృత్వంలో యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ జరిగింది పవన్ కళ్యాణ్ తో పాటు 500 మంది ఫైటర్లు పాల్గొన్న ఈ భారీ యుద్దా సన్నివేశం అద్భుతంగా వచ్చిందని చిత్రబంధం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆఖరి షెడ్యూల్ విజయవాడలో మొదలుకానుందని పవన్ కళ్యాణ్ తో పాటు 200 మంది ఆర్టిస్టులు షెడ్యూల్లో పాల్గొనబోతున్నారని అత్యంత కీలకమైన భారీ సన్నివేశాల చిత్రీకరణ ఈ షెడ్యూల్లో ఉంటుందని దీంతో హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ అవుతుందని మేకర్స్ తెలిపారు. వచ్చే ఎడాది మార్చి 28న పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదల కానుంది నిధి అగర్వాల్ కథనాయకగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబి డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అనుపయ్ ఖేర్, నాజర్, రఘుబాబు, తదితరులు ఇతర పాత్రధారులు ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎంఎం కీరవాణి ,కళ :తోట తర నిర్మాత ఏ దయాకర్ రావు, సమర్పణ, ఏఎం రత్నం, నిర్మాణం శ్రీ సూర్య మూవీస్ .

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….