ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  థాయ్‌లాండ్‌లో వరద బీభత్సం.. బ్యాంకాక్‌లో ఆందోళనకర పరిస్థితులు

 

థాయ్‌లాండ్‌లో వరద బీభత్సం.. బ్యాంకాక్‌లో ఆందోళనకర పరిస్థితులు

బ్యాంకాక్ ఆధాబ్ న్యూస్: థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. నగరంలోని మొత్తం 50 జిల్లాలపై వరద ప్రభావం పడినట్లు సమాచారం. భారీగా నీరు చేరడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

బ్యాంకాక్‌లోని ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాలను సైతం వరద నీరు చుట్టుముట్టింది. ఎయిర్‌పోర్టు, బస్టాండ్‌లు, ప్రధాన రహదారులు చెరువులను తలపించేలా మారాయి. దీంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరో మూడు రోజుల పాటు బ్యాంకాక్‌కు వరద ముప్పు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు