ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెం మండలంలో ఉదయం 9 గంటల వరకు 16.43% పోలింగ్

కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 16.43 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

మండలంలోని ఓటర్లు ఉదయాన్నే బూతులకు చేరుకుని ఓటు హక్కును వినియోగిస్తున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని అధికారులు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!