దూగినేపల్లి అటవీ ప్రాంతంలో ఆటో ప్రమాదం… డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
పినపాక,ఆధాబ్ న్యూస్:
దూగినేపల్లి, మంగళవారం అర్థరాత్రి: దూగినేపల్లి గ్రామానికి చెందిన ఒక ఆటో రాత్రి సమయంలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న చెట్టుకు ఢీకొని ప్రమాదానికి గురైంది. ఘటనలో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి.
స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఎలా జరిగిందనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Post Views: 27









