ప్రతి క్షణం
ప్రజల పక్షం

  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా మంత్రి సీతక్క ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు

హైదరాబాద్‌,ఆధాబ్ న్యూస్:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా మంత్రి సీతక్క ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం నివాసంలో జరిగిన భేటీలో సీతక్క పుష్పగుచ్చం అందజేసి రేవంత్ రెడ్డి కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం దిశగా రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని తెలిపారు. ప్రజల అభీష్టాలను నెరవేర్చే నాయకుడిగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

సీతక్క శుభాకాంక్షలకు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్