ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  టాలీవుడ్‌లో హీరోయిన్‌గా మోనాలిసా గ్రాండ్ ఎంట్రీ! వైరల్ స్టార్‌కు వరుస అవకాశాలు

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా మోనాలిసా గ్రాండ్ ఎంట్రీ!
వైరల్ స్టార్‌కు వరుస అవకాశాలు
సినిమా,ఆధాబ్ న్యూస్:
మహా కుంభమేళాలో రుద్రాక్షల పూసలు అమ్ముతూ ఉన్న వీడియోతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయిన మోనాలిసా భోంస్లే అదృష్టం ఒక్కరోజులో మారిపోయింది. రుద్రాక్షలు అమ్మే అమ్మాయి నుంచి హీరోయిన్ స్థాయికు ఎదిగిన ఆమె కథ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది.

వైరల్ వీడియో చూసిన బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా, తన కొత్త చిత్రం *‘ది డైరీ ఆఫ్ మణిపూర్’*లో నటించే అవకాశం మోనాలిసాకు ఇచ్చాడు. ఇక తాజాగా ప్రముఖ నిర్మాత సురేష్ కొండేటి, మోనాలిసా త్వరలో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారని వెల్లడించారు.

అదే కాదు… మోనాలిసా మలయాళ సినిమా పరిశ్రమలో కూడా అవకాశం పొందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైరల్ స్టార్స్‌లో హీరోయిన్‌గా ఎదుగుతున్న అరుదైన ప్రయాణంగా మోనాలిసా కథ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

రుద్రాక్షల అమ్మకాలు నుంచి రజతరంగం వరకూ… మోనాలిసా జర్నీ ప్రస్తుతం నెట్లో ట్రెండ్ అవుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….