సారపాకలో ఆకస్మిక వాహన తనిఖీలు
భద్రాచలం, ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పరిధిలోని సారపాక గ్రామంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వాహనదారులు తప్పనిసరిగా పత్రాలు కలిగి ఉండాలని, రోడ్డు భద్రత నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. పలు వాహనాలను ఆపి పత్రాలు పరిశీలించి, భద్రతపై అవగాహన కల్పించిన అనంతరం వాహనాలను పంపించారు.
Post Views: 54









