అశ్వాపురం డిప్యూటీ తహశీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన సి.హెచ్. అనూష
అశ్వాపురం,ఆధాబ్ న్యూస్:
అశ్వాపురం మండల తహశీల్దార్ కార్యాలయంలో సి.హెచ్. అనూష డిప్యూటీ తహశీల్దార్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ మణిధర్, కార్యాలయ సిబ్బంది పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.
సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఆమె భవిష్యత్ సేవలు ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉండాలని ఆకాంక్షించారు.
Post Views: 53









