ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మావోయిస్టుల బంద్ పిలుపు నేపథ్యంలో వాహనాల తనిఖీలు

మావోయిస్టుల బంద్ పిలుపు నేపథ్యంలో వాహనాల తనిఖీలు
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:

కరకగూడెం మండల పరిధిలో మావోయిస్టుల బంద్ పిలుపు నేపథ్యంలో భద్రతా చర్యలను బలపరిచిన పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్సై పి.వి.ఎన్. రావు ఆధ్వర్యంలో ప్రధాన రహదారులు, గ్రామీణ ప్రాంతాల వద్ద వాహనాలను ఆపి తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు నిలిపి వివరాలు సేకరిస్తున్నారు. ప్రజలు సహకరించాలని, ఎటువంటి అనుమానాస్పద చలనం గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై పి.వి.ఎన్. రావు కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!