ప్రతి క్షణం
ప్రజల పక్షం

  గిరిజన ప్రాంతంలో వైద్య సేవలను అందించడమే నా లక్ష్యం ఆయేషా సమీరా.

గిరిజన ప్రాంతంలో వైద్య సేవలను అందించడమే నా లక్ష్యం ఆయేషా సమీరా.
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలానికి చెందిన ఆర్‌.ఎం‌.పీ డాక్టర్ మహమ్మద్ రఫీ కుమార్తె మహమ్మద్ ఆయేషా సమీరా ఇటీవల గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో MBBS సీటు సాధించారు.
అయితే ఆమె లక్ష్యం కేవలం చదువుకోవడమే కాదు — భవిష్యత్తులో గిరిజన ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలను అందించడం అని అన్నారు. “నాకు ఈ అవకాశం లభించడం నా తండ్రి ప్రేరణ ఫలితం. ఆయన చిన్నప్పటి నుంచీ గిరిజన గ్రామాల్లో సేవ చేశారు. అదే మార్గంలో నడవాలని అనుకుంటున్నాను,” అని ఆయేషా సమీరా తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!