మణుగూరులో డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఆకస్మిక దాడులు
మణుగూరు,ఆధాబ్ న్యూస్:
మణుగూరు పట్టణంలోని పలు మెడికల్ షాపులపై డ్రగ్స్ ఇన్స్పెక్టర్ అశ్విని ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఔషధాల నిల్వ, రిజిస్టర్ వివరాలు పరిశీలించగా, కొంతమంది షాపులు మూసివేసి ఉండడం అనుమానాలకు తావిచ్చింది. లైసెన్స్, మందుల సరఫరా వివరాలపై అధికారులు సమగ్ర పరిశీలన చేపట్టారు.
Post Views: 47









