ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో వైభవంగా బతుకమ్మ సంబురం

కరకగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో వైభవంగా బతుకమ్మ సంబురం

కరకగూడెం,ఆధాబ్ న్యూస్ : శనివారం కరకగూడెం ప్రభుత్వ వైద్యశాలలో బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పూలతో అలంకరించిన బతుకమ్మ చుట్టూ సిబ్బంది, ఆశా వర్కర్లు పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సాంప్రదాయబద్ధంగా వేడుకలను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా వైద్యులు రవితేజ, ప్రతాప్, హెచ్‌ఈవో కృష్ణయ్యతో పాటు ఆసుపత్రి సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొని బతుకమ్మ పూజలు చేశారు. పండుగను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!