హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం – మణుగూరుకు చెందిన యువకుడు మృతి
హైద్రాబాద్,ఆధాబ్ న్యూస్:
హైదరాబాద్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మణుగూరుకు చెందిన యువకుడు యశ్వంత్ రెడ్డి దుర్మరణం చెందాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ హైదరాబాద్‌లో ఉంటున్న అతను, టీ తాగుదామని బైక్‌పై సెంటర్‌కి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన యశ్వంత్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు.
Post Views: 52









