ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  మావోయిస్టు పార్టీకి కొత్త చీఫ్: తిప్పరి తిరుపతి నియామకం

మావోయిస్టు పార్టీకి కొత్త చీఫ్: తిప్పరి తిరుపతి నియామకం

ఖమ్మం ,ఆధాబ్ న్యూస్:

మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, అలియాస్ బస్వరాజు ఎన్‌కౌంటర్ తర్వాత కొత్త నేతృత్వంపై చర్చలు ప్రారంభం.

తెలంగాణలోని నాయకుడు లేదా బెంగాల్‌కు చెందిన నేత తాత్కాలిక బాధ్యతలు చేపట్టనున్నారని వర్గాలు అంచనా.

తాజా సమాచారం ప్రకారం, తిప్పరి తిరుపతి అలియాస్ దేవోజిని కొత్త చీఫ్‌గా నియమించబడింది.

పార్టీ నిబంధనల ప్రకారం, పూర్తి స్థాయి ప్రధాన కార్యదర్శి పదవి ప్రత్యేక ప్లీనరీ/మహాసభలోనే నిర్ణయించబడుతుంది.

కేశవరావు, బస్వరాజు మృతి తర్వాత, కరీంనగర్ జిల్లా నేత తిప్పరి తిరుపతికి కేంద్ర నాయకుని బాధ్యతలు అప్పగించబడ్డాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….