ప్రాణాల మీదకు వచ్చిన ఫిర్యాదు – ఫోన్లో తహసీల్దార్
మహబూబ్ నగర్ ,ఆధాబ్ న్యూస్:
మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ తహసీల్దార్ కార్యాలయంలో కలకలం రేగింది. తన భూమి అక్రమంగా కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఒకరు పురుగుల మందు తాగేందుకు యత్నించారు.
ఈ సమయంలో పక్కనే కూర్చున్న తహసీల్దార్ పులి రాజు ఫోన్ చూస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Post Views: 33









