ప్రతి క్షణం
ప్రజల పక్షం

  శ్రీరంగాపురం గ్రామంలో జాడి మురళీధర్ రావు తల్లి దశదిన కర్మలకు నేతల హాజరు

శ్రీరంగాపురం గ్రామంలో జాడి మురళీధర్ రావు తల్లి దశదిన కర్మలకు నేతల హాజరు

కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలం చొప్పాల గ్రామంలో ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ప్రొఫెసర్ జాడి మురళీధర్ రావు మాతృమూర్తి దశదిన కర్మలు గురువారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు మరియు ఎంఎల్సీ తాతా మధుసూదన్ హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుటుంబానికి సానుభూతి తెలియజేయాలని జిల్లా పార్టీ కార్యాలయం పిలుపునిచ్చింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!