ప్రతి క్షణం
ప్రజల పక్షం

  దేశానికి నూతన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

దేశానికి నూతన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
న్యూఢిల్లీ, ఆధాబ్ న్యూస్
ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు ప్రకటించబడ్డాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుపొందారు. ఆయనకు మొత్తం 452 ఓట్లు వచ్చాయి.

మొత్తం 767 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి.

రాధాకృష్ణన్ దేశ 15వ ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!