ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెం మండలంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానం

కరకగూడెం మండలంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానం

కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
ఉపాధ్యాయ దినోత్సవం (సెప్టెంబర్ 5) పురస్కరించుకొని, మండల విద్యా వనరుల కేంద్రం (MRC) లో ఘనంగా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి జి. మంజుల అధ్యక్షత వహించారు.

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పటేల్ ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానిస్తూ మాట్లాడుతూ – “ఉపాధ్యాయులు సమాజ భవిష్యత్ నిర్మాణ శిల్పులు. వారి సేవలకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత” అని పేర్కొన్నారు.

కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి దేవర వరప్రసాద్ కుమార్, ఉపాధ్యాయులు, సిఆర్పిలు మరియు ఎంఆర్సి సిబ్బంది పాల్గొన్నారు.

ఉత్తమ ఉపాధ్యాయుల జాబితా

అనంతారం కాంప్లెక్స్

జె. వెంకటేశ్వర్లు (PSHM), MPPS అనంతరం

సిహెచ్. వసంతరావు (SA), ZPHS అనంతారం

బి. భావ్ సింగ్ (SGT), MPPS చిలకల గుంపు

వై. రాధ (SGT), GPS గొల్లగూడెం

భట్టుపల్లి కాంప్లెక్స్

జి. శ్వేత (PSMS), MPPS S. భట్టుపల్లి

వి. సుజాత దేవి (SA), ZPHS భట్టుపల్లి

కె. అశోక్ (SGT), MPPS మద్దెలగూడెం

బి. రమేష్ (SGT), MPPS వీరాపురం

కరకగూడెం కాంప్లెక్స్

ఎస్. సరోజిని (LFL HM), APS చిరమళ్ళ

వై. సాయన్న (SA), AHS చిరమళ్ళ

ఎస్. స్రవంతి (SA), ZPHS కరకగూడెం

డి. ప్రవీణ (SA), KGBV కరకగూడెం

ఏ. రవీందర్ (SGT), GPS అరెం వారి గుంపు

ఆర్. కృష్ణవేణి (SGT), MPPS పోలకమ్మ తోగు

జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు

బి. వీరన్న (PSHM), MPPS రేగళ్ల

కె. సూర్యనారాయణ (SGT), MPPS చిలకల గుంపు (అభినందన సన్మానం)

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!