ప్రతి క్షణం
ప్రజల పక్షం

  నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
హైదరాబాద్,ఆధాబ్ న్యూస్:
హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు అంచనా వేసింది.

ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, కామారెడ్డి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!