ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఉత్తమ అవార్డు అందుకున్న సేల్స్‌మన్ కుంజా దశరథం

 

ఉత్తమ అవార్డు అందుకున్న సేల్స్‌మన్ కుంజా దశరథం

భద్రాచలం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలం గొల్లగూడెం డీఆర్ డిపో సేల్స్‌మన్ కుంజా దశరథం ఉత్తమ అవార్డును అందుకున్నారు. భద్రాచలం ఐటిడిఏ పీఓ రాహుల్ ఐఏఎస్ చేతుల మీదుగా ఈ అవార్డు ప్రదానం జరిగింది. తన విధుల్లో కృషి, ప్రజాసేవ పట్ల అంకితభావం కారణంగా ఈ గుర్తింపు లభించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!