కొత్తగూడెంలో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌కు ప్రశంస పత్రం.
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్: రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ పుల్లందాస్‌కు ప్రశంస పత్రం అందజేశారు. పినపాక, కరకగూడెం రెండు మండలాలలో విశిష్ట సేవలందించినందుకు ఈ సన్మానం జరిగింది. కొత్తగూడెం ప్రగతి మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Post Views: 56









