అమెరికాలో రోడ్డు ప్రమాదం – తెలంగాణ యువతి మృతి
హైద్రాబాద్,ఆధాబ్ న్యూస్ :
అమెరికాలోని చికాగోలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువతి మృతి చెందింది. మేడ్చల్ జిల్లా బాలాజీ నగర్‌కు చెందిన లక్కర్సు శ్రీనివాస్ పెద్ద కుమార్తె శ్రీజ వర్మ (23), ఉన్నత చదువుల కోసం చికాగోలోని రావురూకుల గ్రామం నుంచి వెళ్లింది.
మంగళవారం రాత్రి, రెస్టారెంట్‌కు డిన్నర్ కోసం నడుచుకుంటూ వెళ్తుండగా, వెనుక నుండి వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీజ వర్మ అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Post Views: 37









