ప్రతి క్షణం
ప్రజల పక్షం

  బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పిన గువ్వల బాలరాజు –

బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పిన గువ్వల బాలరాజు –
హైదరాబాద్, ఆధాబ్ న్యూస్:
నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన గువ్వల బాలరాజు, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కు పంపారు. ఆయన ఈ నెల 9వ తేదీన అధికారికంగా బీజేపీలో చేరనున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!