ప్రతి క్షణం
ప్రజల పక్షం

  నవ తెలంగాణ రిపోర్టర్ సమ్మయ్య మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి సీతక్క

ములుగు,ఆధాబ్ న్యూస్:
తాడ్వాయి మండల నవతెలంగాణ రిపోర్టర్ సమ్మయ్య పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క

నిబద్ధత కలిగిన రిపోర్టర్ సమ్మయ్య  మృతికి నా ప్రగాఢ సంతాపం తెలుపుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ పత్రిక రంగానికి వన్నె తెచ్చేలా నిత్యం పని చేస్తూ
సమ్మయ్య గారు అకాల మరణం చెందడం బాధాకరమని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ సమ్మయ్య గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సమ్మయ్య కుటుంబానికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!