ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  వర్షాకాలంలో విష జ్వరాలే కాదు… విష సర్పాల పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోండి: డాక్టర్ దుర్గాభవాని

వర్షాకాలంలో విష జ్వరాలే కాదు… విష సర్పాల పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోండి: డాక్టర్ దుర్గాభవాని

పినపాక,ఆధాబ్ న్యూస్: వర్షాకాలంలో భారీ వర్షాలు కురవడం వల్ల విష జ్వరాలు మినహాయించకుండా విష సర్పాలు కూడా ఎక్కువగా సంచరిస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు డాక్టర్ దుర్గాభవాని సూచించారు.

మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, కరకగూడెం మండలం పద్మాపురం గ్రామానికి చెందిన 18 నెలల బాలుడు ఊకే విక్రమ్ పాము కాటుకు గురయ్యాడని, తల్లిదండ్రులు వెంటనే పినపాక ఆరోగ్య కేంద్రానికి తీసుకురావడంతో ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం మణుగూరు ఏరియా హాస్పిటల్‌కు తరలించామని తెలిపారు.

పాముకాటు వంటి పరిస్థితుల్లో జనం భయపడకుండా వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని, మూఢనమ్మకాలను నమ్మవద్దని హెచ్చరించారు. అనారోగ్య లక్షణాలు ఉన్నప్పుడల్లా ఆరోగ్య కేంద్రం గాని, లేదా స్థానిక ఆశా కార్యకర్తను సంప్రదించాలని ఆమె సూచించారు.

జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాణాలు రక్షించుకోవచ్చని డాక్టర్ దుర్గాభవాని పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….