ప్రతి క్షణం
ప్రజల పక్షం

  భద్రాద్రి కొత్తగూడెం ఇన్‌చార్జి డీఎంహెచ్ఓగా డాక్టర్ జయలక్ష్మి బాధ్యతలు స్వీకరణ

భద్రాద్రి కొత్తగూడెం ఇన్‌చార్జి డీఎంహెచ్ఓగా డాక్టర్ జయలక్ష్మి బాధ్యతలు స్వీకరణ
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఇన్‌చార్జి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (DMHO)గా డాక్టర్ జయలక్ష్మి బాధ్యతలు చేపట్టారు. ఆమె తాజాగా ఈ పదవికి నియమితులై, సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ సిబ్బంది, అధికారులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ఆరోగ్య వ్యవస్థను మరింత మెరుగుపరిచే దిశగా కృషి చేస్తానని డాక్టర్ జయలక్ష్మి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్