అశ్వాపురం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన నాగేశ్వరరావు
అశ్వాపురం,ఆధాబ్ న్యూస్: మణుగూరు పోలీస్ స్టేషన్లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా సేవలందించిన నాగేశ్వరరావు పదోన్నతి పొందారు. తాజాగా ఆయన అశ్వాపురం పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అశోక్ రెడ్డి, ఇతర పోలీసులు నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసారు. పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.
Post Views: 42









