పినపాక: ఏడూళ్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్కు బదిలీ
పినపాక,ఆధాబ్ న్యూస్: ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రాజ్ కుమార్కు బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాజా సమాచారం మేరకు ఆయనను ఐటీ కోర్ (IT Core) విభాగానికి బదిలీ చేసినట్లు సమాచారం. క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసిన రాజ్ కుమార్కు సహచరులు, స్థానికులు అభినందనలు తెలియజేస్తున్నారు. కొత్తగా ఏడూళ్ల బయ్యారానికి ఎస్సైగా ఎవరిని నియమిస్తారన్న దానిపై చూడాలి.
Post Views: 45









