ప్రతి క్షణం
ప్రజల పక్షం

  అనంతారం చివరలో ప్రమాదం: టాటా ఏసీ మొరికి ఢీ

అనంతారం చివరలో ప్రమాదం: టాటా ఏసీ మొరికి ఢీ
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలోని అనంతారం గ్రామ చివరలో TS 04 UD 6541 నంబర్ కలిగిన టాటా ఏసీ వాహనం మొరికి ఢీకొని ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. గాయపడ్డ డ్రైవర్ నర్సంపేట నియోజకవర్గంలోని బుధరావుపేట గ్రామానికి చెందిన వ్యక్తిలు ఆకుల సందీప్, కటుకోజుల వరణ్ కు స్వల్ప గాయాలు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!