నిర్మల్ జిల్లా గోడిసెరాల పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి లంచంతో పట్టుబడు
నిర్మల్, ఆధాబ్ న్యూస్:
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని గోడిసెరాల గ్రామపంచాయతీలో లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి శివకృష్ణ ఏసీబీకి పట్టుబడ్డారు. ఆయన రూ. 12,000 లంచం తీసుకుంటున్న సమయంలో అప్రథిష్టాకరంగా అడ్డంగా దొరికిపోయారు.
ఈ ఘటనపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పంచాయతీ కార్యకలాపాల్లో పారదర్శకత కోల్పోతున్నదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసును ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Post Views: 29









