ప్రతి క్షణం
ప్రజల పక్షం

వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్

  అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగం వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మణుగూరులో అవగాహన కార్యక్రమం

అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగం వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మణుగూరులో అవగాహన కార్యక్రమం

మణుగూరు, ఆధాబ్ న్యూస్: అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 20 నుండి 26 వరకు నిర్వహిస్తున్న అవగాహన వారోత్సవాల భాగంగా, మణుగూరు పోలీసుల ఆధ్వర్యంలో జెడ్‌పి‌హెచ్‌ఎస్ సమితి సింగారం పాఠశాలలో అవగాహన కార్యక్రమం మరియు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మణుగూరు డీఎస్పీ  రవీందర్ రెడ్డి  విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, “భవిష్యత్తు నిర్మాణం విద్యార్థుల చేతుల్లోనే ఉంది. మీరు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి. క్రమశిక్షణతో చదువుకొని మంచి పౌరులుగా ఎదగాలి,” అని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో మణుగూరు ఇన్‌చార్జ్ ఆఫ్ పోలీస్  నాగబాబు , ఎస్‌ఐ ప్రసాద్, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.

ఈ విధంగా మాదకద్రవ్యాల హానికర ప్రభావాలపై అవగాహన పెంచడం, పర్యావరణ పరిరక్షణకు సూచనలివ్వడం ద్వార మణుగూరు పోలీసులు మంచి సానుకూల సంకేతాన్ని ప్రజలకు అందించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….