జూన్ 9, సోమవారం – ప్రజావాణి కార్యక్రమం. భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపిన ప్రకారం, ఈ నెల 9వ తేదీ సోమవారం నాడు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనే ప్రజలు, జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఇన్వర్డ్ సెక్షన్లో తమ దరఖాస్తులు సమర్పించి రసీదు పొందవచ్చు.
Post Views: 27









