ప్రతి క్షణం
ప్రజల పక్షం

  వివాహ బంధంలోకి అడుగుపెట్టిన హీరో అఖిల్ అక్కినేని.

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన హీరో అఖిల్ అక్కినేని.

హైదరాబాద్ ,ఆధాబ్ న్యూస్: టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని తన ప్రేయసి జైనబ్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని నాగార్జున ఇంట్లో ఈ మంగళకార్యకం జరిగింది. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వివాహ వేడుకను నిర్వహించారు.

పెళ్లికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలు, ఫోటోలు, వివరాలను అధికారికంగా వెల్లడించారు అఖిల్ – జైనబ్ జోడీ కొత్త జీవితాన్ని ప్రారంభించడంతో అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్