ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అశ్వాపురం మండలం తుమ్మల చెరువు వద్ద మొక్కలు నాటిన అటవీ శాఖ అధికారులు
అశ్వాపురం, ఆధాబ్ న్యూస్:
ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల భాగంగా, అటవీ శాఖ ఆధ్వర్యంలో అశ్వాపురం మండలం తుమ్మల చెరువు వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ముత్యాలరావు, ఎఫ్ ఆర్ ఓ రమేష్, ఏ పీ ఓ సీతారామయ్య సహా అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం, పచ్చదనం పెంపొందించడం కోసం ఈ చర్య నిర్వహించబడింది
Post Views: 32









