ప్రతి క్షణం
ప్రజల పక్షం

  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!
హనుమకొండ, ఆధాబ్ న్యూస్:
తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తమ ప్రాణాలను అర్పించిన విద్యార్థి అమరులను, ఉద్యమ యోధులను ఈ సందర్భంగా గౌరవంగా స్మరించుకోవాలని వకీల్ Y. సుందర్ రామ్ (హనుమకొండ బార్ అసోసియేషన్) అన్నాడు.
వారి త్యాగాలతోనే ఈ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశాడు.

“వారి త్యాగం నిస్వార్థం – మన బాధ్యత నిస్వార్థ సేవ!” అని చెప్పుతూ,
తెలంగాణ అభివృద్ధి కోసం — సమానత్వం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!