మొద్దులగూడెంలో పంచల వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
దమ్మపేట, ఆధాబ్ న్యూస్:
దమ్మపేట మండలంలోని మొద్దులగూడెం గ్రామంలో శ్రీ ఏకులపోతమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జాలిపర్తి మోహనరావు మనవడి పంచల వేడుక శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ BRS పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆయనతో పాటు మండల కార్యదర్శి దొడ్డా రమేష్, గ్రామ శాఖ అధ్యక్షులు దొడ్డా శ్రీనివాసరావు, గ్రామ నాయకులు పర్వతనేని అప్పారావు, మాధల సతీష్, బేతిని నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.
Post Views: 33









