ఆధాబ్ న్యూస్:,ఏపీ
పింఛన్లు పంపిణీ జరుగుతున్న తీరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా సమీక్షించారు. పింఛన్ పంపిణీ చేస్తున్న వాలంటీర్‌తో మాట్లాడి పంపిణీ ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పింఛన్ లబ్ధిదారులతో కూడ మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పాలన పారదర్శకంగా ఉండాలని, పింఛన్లు సమయానికి అందేలా చూడాలని సీఎం సూచించారు.
Post Views: 65









