ఆధాబ్ న్యూస్:కరకగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలానికి కొత్త తహసీల్దార్‌గా కాంతయ్య నియమితులయ్యారు. ఇప్పటివరకు డిప్యూటీ తహసీల్దార్ (డీటీ)గా పనిచేస్తున్న కాంతయ్యను పూర్తి స్థాయి తహసీల్దార్‌గా నియమిస్తూ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు.
Post Views: 24









