ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  ఏసీబీ డీఎస్పీ రమేష్‌కు డీజీపీ విజయ్ కుమార్ చేతుల మీదుగా నగదు బహుమతి

ఏసీబీ డీఎస్పీ రమేష్‌కు డీజీపీ విజయ్ కుమార్ చేతుల మీదుగా నగదు బహుమతి

భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అవినీతిపరులపై దాడులు చేస్తూ అత్యధిక కేసుల్లో అరెస్టులు చేసిన ఏసీబీ డీఎస్పీ వై. రమేష్‌ కి విశేష గౌరవం లభించింది. అవినీతి నిరోధన చర్యల్లో తన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఏసీబీ డీజీపీ విజయ్‌కుమార్‌ ఆయనకు నగదు రివార్డ్‌ను అందజేశారు.

ఉమ్మడి జిల్లాలో అవినీతి నివారణకు రమేష్‌ చేసిన కృషిని ప్రశంసిస్తూ, ఇతర అధికారులకు ఆదర్శంగా నిలిచేలా ఈ గుర్తింపు ఇచ్చినట్లు ఏసీబీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….