అశ్వాపురం, ఆధాబ్ న్యూస్ :
అశ్వాపురం మండలంలోని మొండికుంట గ్రామంలోని KVR ఫంక్షన్ హాల్లో జరిగిన శేఖర్ – శ్యామల వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
పొడియం గోపయ్య (లే.) – వెంకటమ్మ దంపతుల కుమారుడు శేఖర్ వివాహానంతర రిసెప్షన్ సందర్భంగా వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన ఎమ్మెల్యే, వారికి నూతన వస్త్రాలను అందజేశాడు.
ఈ సందర్భంగా అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post Views: 98









