ప్రతి క్షణం
ప్రజల పక్షం

  అశ్వాపురంలో రోడ్డు ప్రమాదం: లారీ ఢీకొనడంతో వ్యక్తికి తీవ్ర గాయాలు

అశ్వాపురంలో రోడ్డు ప్రమాదం: లారీ ఢీకొనడంతో వ్యక్తికి తీవ్ర గాయాలు
అశ్వాపురం ,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీ జీ కొత్తూరు – సీతారామపురం గ్రామాల మధ్యలో బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!