ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మణుగూరు మండలంలో యువకుడి ఆత్మహత్య

మణుగూరు మండలంలో యువకుడి ఆత్మహత్య
మణుగూరు,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని చిక్కుడు గుంట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువకుడు కమ్మసిచ్చు సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి .

సురేష్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సంఘటనపై మణుగూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!