పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు బర్త్డే శుభాకాంక్షలు తెలిపిన SI రాజ్ కుమార్
పినపాక , ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జన్మదినాన్ని పురస్కరించుకొని ఏడూళ్ళ బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ ఆయనను కలిసి స్వీట్ బాక్స్ అందజేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా రాజ్ కుమార్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, పోలీస్ విభాగం చేస్తున్న సేవల్ని అభినందించారు.
Post Views: 26









