వెంకటాపురం మండలానికి చెందిన యువకుడు వరంగల్ లో రజతోత్సవంలో మిస్సింగ్
ఆధాబ్ న్యూస్, వెంకటాపురం :
వెంకటాపురం మండలం సూరవీడు గ్రామానికి చెందిన అచ్చకుంట్ల వినోద్ కుమార్ నిన్న వరంగల్ లో జరిగిన BRS రజతోత్సవ కార్యక్రమానికి హాజరై అనంతరం కనిపించకుండా పోయాడు. వినోద్ కుమార్‌కు మాటలురావని కుటుంబసభ్యులు తెలిపారు. అతని ఆచూకీపై సమాచారం ఉన్న వారు దయచేసి 8008149645 నెంబర్‌కు ఫోన్ చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
Post Views: 32









