మణుగూరు తహసిల్దారుగా ఇమ్మానియేల్ బాధ్యతలు. మణుగూరు, ఆధాబ్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో నూతన తహసిల్దారుగా ఇమ్మానియేల్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన రాఘవేందర్ రెడ్డి ఇటీవలే తాసిల్దార్ బదిలీలు జరుగుతున్న నేపథ్యంలో ఆళ్లపల్లికి మండలానికి బదిలీ అయ్యారు. కొత్త తాసిల్దార్ కు రెవెన్యూ సిబ్బంది శుభాకాంక్షలు తెలుపుతూ ఆహ్వానించారు.
Post Views: 39









