రోడ్డు ప్రమాదంలో ఆటో, బైక్ ఢీ
మణుగూరు, ఆధాబ్ న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని రామానుజ వరం గ్రామంలో సోమవారం పగిడేరు జంక్షన్ వద్ద ఒక భీకర దుర్ఘటన చోటు చేసుకుంది. ఆటో మరియు ద్విచక్ర వాహనం ఢీకొన్న ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు.
స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Post Views: 35









